About Me

మా నాన్న గారి పుస్తకాలు అందరికీ అందుబాటులో వుండాలనీ, అవి ఎప్పటికీ మరుగున పడిపోరాదని నేను చేస్తున్న చిన్ని ప్రయత్నమే యిది.

Thursday, January 22, 2015

రమణీయము

రమణీయము 
Ramaneeyamu

 


శ్రీ రమణమహర్షి వారి గ్రంధాలలో ఉపదేశసారము బ్రహ్మసూత్రాలతో పోల్చదగిన గ్రంధరాజంగా ప్రశస్తమైనది. ఆధ్యాత్మిక ప్రచారాన్ని జీవితలక్ష్యముగా పెట్టుకొని అహర్నిశలు శ్రమిస్తున్న మా నాన్నగారి కలం నుంచి వెలువడిన మరో పుస్తకమే ఈ ఉపదేశసారము యొక్క వ్యాఖ్యానము. ఈ గ్రంధము ప్రతిపద రమణీయమై జ్ఞాన బోధను చేస్తుంది. 
"అద్వైతాన్ని బోధించే ప్రవచన కర్తలలో సిద్దాంత గత విషయ విభాగ వివేచన చేయగలవారు అరుదు. శ్రీ బాదామి జయరామగుప్త గారు ఆ వివేచనలో దిట్ట. అందుకే ఉపదేశసార గ్రంధాన్ని కేవలం వేదాంత దృష్టితో మాత్రమే కాక యోగ దృష్టితో కూడా సమన్వయించి, వివరించ గలిగారు. అందుకే వారి వ్యాఖ్య సగుణేశ్వరోపాసనతో ఉపక్రమించి, అష్టాంగ యోగ విద్యలోకి ప్రవేశించి, శంకరుల యోగ తారావాళిని పరామర్శించి, అక్కడి నుంచి ఆత్మవిచారణ లోకి అడుగు పెట్టింది" అన్నారు కుప్పా వేంకట కృష్ణమూర్తి గారు. ఇక చెప్పవలసినదేమున్నది చదివి తరించవలసినదే. 

Please click on the link below to read

జయరామగుప్త గారి రచనలు:  
1. శ్రీమద్భాగవత ప్రావేశిక                                                   
2. మణిద్వీపము                                                                    
3. సుబోధాత్మక ఆత్మబోధ                                                  
4. రాసక్రీడా రహస్యము                                                                  
5. విశ్వశాంతికామ వినురరామ                                                
6. చిద్విలాసము                                                             
7. అమృతత్వప్రాప్తి-పురుషోత్తమత్వప్రాప్తి                                     
8. రమణీయము                                                                         
9. దశమస్కంధ ద్రాక్షాసవము                                              
10. Indian Philosophy
11. గొంతెమ్మ కోరికలు 
12. చతుశ్లోకీ భాగవతము   
13. అంబరీష చక్రము    
14. శ్రీమద్భాగవత కథా వితానము           
15. గోదా గోవిందం    
16.  లక్ష్మీనరసింహ పంచరత్న స్తోత్ర వ్యాఖ్య 
17. ధ్రువస్తుతి
18. గీతార్థ సౌరభము            
19. అపరోక్షానుభూతి వివృతి              
20. షట్పదీ సందేశము                                                                  
21. దక్షిణామూర్తి స్తవము, తత్త్వప్రతిపత్తి                                        
22. అష్టావక్ర పీయూషము
23. కాళియపత్నుల కడగండ్లు
24. శివానందలహరీ విహారము
25. A sip of nectar from Gita 
26. సౌందర్యలహరి లాహిరి 
27. అమ్మ ఒడి
28. కాండే కాండే పంచశ్లోకం  

No comments:

Post a Comment