లక్ష్మీనరసింహ స్వామి పంచరత్న స్తోత్ర వ్యాఖ్య
శంకరాచార్యుల వారు ఒకసారి ఒకానొక కార్యార్తియై తనశరీరాన్ని ఒక గుహలో దాచివుంచి తాను ఒక మహారాజు శరీరంలోకి పరకాయ ప్రవేశము చేసిరి. ఆ విషయము తెలిసిన కొంతమంది, శంకరులు వారి కార్యమై పోయిన పిదప రాజు శరీరాన్ని వదిలి తిరిగి వెళ్లిపోతారని తెలిసి, గుహలో దాచివుంచిన వారి శరీరాన్ని నాశనం చేస్తే శంకరుల వారు ఎప్పటికీ తమ రాజ్యం లోనే ఉండిపోతారన్న ఉద్దేశ్యంతో వారి శరీరాన్ని దొంగలించ బోయినప్పుడు, శంకరుల వారి ముఖ్య శిష్యుడైన పద్మపాదుల వారు విషయము తెలుసుకొని, వేగంగా వచ్చి రుద్ర నరసింహావతారమెత్తి విరోధులను వధించెనట. రుద్రనరసింహుని భయంకరమైన ఘోషణ విన్న శంకరులు మహారాజు శరీరాన్నీ వీడి తన శరీరంలో చేరి స్వామిని శాంత పరచి లక్ష్మీ నరసింహస్వామి పంచరత్న స్తోత్రం స్తుతించిరట. జగద్గురువులు మానవ మనస్సును ఒక భృంగముతో పోల్చిరి. అటువంటి చంచల మైన మనస్సును లక్ష్మీనారసింహు ని పాదపద్మముల వద్ద లగ్నము చేసి పునీతులు కండని ఉద్బోధ చేసిన స్తోత్రమే యిది. ఈ స్తోత్రానికి వ్యాఖ్య వ్రాసి అందరికీ అనుగ్రహించినారు నాన్నగారు.
Please click on the link below to read
జయరామగుప్త గారి రచనలు:
1. శ్రీమద్భాగవత ప్రావేశిక
2. మణిద్వీపము
6. చిద్విలాసము
7. అమృతత్వప్రాప్తి-పురుషోత్తమత్వప్రాప్తి
8. రమణీయము
9. దశమస్కంధ ద్రాక్షాసవము
10. Indian Philosophy
11. గొంతెమ్మ కోరికలు
12. చతుశ్లోకీ భాగవతము
13. అంబరీష చక్రము
14. శ్రీమద్భాగవత కథా వితానము
15. గోదా గోవిందం
16. లక్ష్మీనరసింహ పంచరత్న స్తోత్ర వ్యాఖ్య
17. ధ్రువస్తుతి
18. గీతార్థ సౌరభము
19. అపరోక్షానుభూతి వివృతి
20. షట్పదీ సందేశము
21. దక్షిణామూర్తి స్తవము, తత్త్వప్రతిపత్తి
22. అష్టావక్ర పీయూషము
23. కాళియపత్నుల కడగండ్లు
24. శివానందలహరీ విహారము
25. A sip of nectar from Gita
26. సౌందర్యలహరి లాహిరి
27. అమ్మ ఒడి
28. కాండే కాండే పంచశ్లోకం
2. మణిద్వీపము
6. చిద్విలాసము
7. అమృతత్వప్రాప్తి-పురుషోత్తమత్వప్రాప్తి
8. రమణీయము
9. దశమస్కంధ ద్రాక్షాసవము
10. Indian Philosophy
11. గొంతెమ్మ కోరికలు
12. చతుశ్లోకీ భాగవతము
13. అంబరీష చక్రము
14. శ్రీమద్భాగవత కథా వితానము
15. గోదా గోవిందం
16. లక్ష్మీనరసింహ పంచరత్న స్తోత్ర వ్యాఖ్య
17. ధ్రువస్తుతి
18. గీతార్థ సౌరభము
19. అపరోక్షానుభూతి వివృతి
20. షట్పదీ సందేశము
21. దక్షిణామూర్తి స్తవము, తత్త్వప్రతిపత్తి
22. అష్టావక్ర పీయూషము
23. కాళియపత్నుల కడగండ్లు
24. శివానందలహరీ విహారము
25. A sip of nectar from Gita
26. సౌందర్యలహరి లాహిరి
27. అమ్మ ఒడి
28. కాండే కాండే పంచశ్లోకం
32. రఘువంశరసార్ణవము
No comments:
Post a Comment