విశ్వశాంతికామ - వినురరామ
Vishwashaantikaama - Vinuraraama
నాన్నగారు తన ఈ 'విశ్వశాంతికామ వినురరామ' అన్న శతకాన్ని యోగి వేమన గారి ప్రేరణ చేత వ్రాయబడినది యగుట చేత ఆయనకే అంకితమిచ్చినారు.
ప్రేరకంబు నీదె ప్రీతిరీతియు నీదె
నీతి సరళి నీదె గీతి నీదె
రామ శతకమిద్ది వేమ నీ చలువయె
నీది నీకె యిత్తు నాది కాదు
బ్రహ్మశ్రీ
సామవేదం షణ్ముఖశర్మ గారు 'నీతి - భక్తి - తాత్వికత - ధార్మికప్రబోధం -
లోకరీతులు - ఎత్తిపొడుపులు చాలా సుందరముగా పొదబడిన కావ్యమిది' అని
ప్రశంసించిన కావ్యమిది.
చాలా సులభ రీతిలో అందరికీ అర్థమయ్యే విధంగా ఆటవెలదులతో అందంగా రచించిన శతకమిది.
Please click on the link below to read
జయరామగుప్త గారి రచనలు:
1. శ్రీమద్భాగవత ప్రావేశిక
2. మణిద్వీపము
6. చిద్విలాసము
7. అమృతత్వప్రాప్తి-పురుషోత్తమత్వప్రాప్తి
8. రమణీయము
9. దశమస్కంధ ద్రాక్షాసవము
10. Indian Philosophy
11. గొంతెమ్మ కోరికలు
12. చతుశ్లోకీ భాగవతము
13. అంబరీష చక్రము
14. శ్రీమద్భాగవత కథా వితానము
15. గోదా గోవిందం
16. లక్ష్మీనరసింహ పంచరత్న స్తోత్ర వ్యాఖ్య
17. ధ్రువస్తుతి
18. గీతార్థ సౌరభము
19. అపరోక్షానుభూతి వివృతి
20. షట్పదీ సందేశము
21. దక్షిణామూర్తి స్తవము, తత్త్వప్రతిపత్తి
22. అష్టావక్ర పీయూషము
23. కాళియపత్నుల కడగండ్లు
24. శివానందలహరీ విహారము
25. A sip of nectar from Gita
26. సౌందర్యలహరి లాహిరి
27. అమ్మ ఒడి
28. కాండే కాండే పంచశ్లోకం
2. మణిద్వీపము
6. చిద్విలాసము
7. అమృతత్వప్రాప్తి-పురుషోత్తమత్వప్రాప్తి
8. రమణీయము
9. దశమస్కంధ ద్రాక్షాసవము
10. Indian Philosophy
11. గొంతెమ్మ కోరికలు
12. చతుశ్లోకీ భాగవతము
13. అంబరీష చక్రము
14. శ్రీమద్భాగవత కథా వితానము
15. గోదా గోవిందం
16. లక్ష్మీనరసింహ పంచరత్న స్తోత్ర వ్యాఖ్య
17. ధ్రువస్తుతి
18. గీతార్థ సౌరభము
19. అపరోక్షానుభూతి వివృతి
20. షట్పదీ సందేశము
21. దక్షిణామూర్తి స్తవము, తత్త్వప్రతిపత్తి
22. అష్టావక్ర పీయూషము
23. కాళియపత్నుల కడగండ్లు
24. శివానందలహరీ విహారము
25. A sip of nectar from Gita
26. సౌందర్యలహరి లాహిరి
27. అమ్మ ఒడి
28. కాండే కాండే పంచశ్లోకం
32. రఘువంశరసార్ణవము
No comments:
Post a Comment