About Me

మా నాన్న గారి పుస్తకాలు అందరికీ అందుబాటులో వుండాలనీ, అవి ఎప్పటికీ మరుగున పడిపోరాదని నేను చేస్తున్న చిన్ని ప్రయత్నమే యిది.

Friday, February 6, 2015

దశమస్కంధ ద్రాక్షాసవము

Dashamaskandha Draakshaasavamu
దశమస్కంధ ద్రాక్షాసవము




Please click on the link below to read

భాగవతమున దశమస్కంధమంతయు శ్రీకృష్ణమయమయి యుండును. వ్యాసునిచే రచింపబడినట్టి ఈ శ్రీమద్భాగవతము కేవలము కల్పిత కథ కాదు అది చరిత్రయని చక్కగా కావ్యారంభముననే నిరూపించినారు. ఊహకందని ఎన్నో అంతర్గత విషయాలను కూడా విశదీకరించినారు. ఉదాహరణకు కంసుడు అనగానే అందరి మనసులకీ మొదటగా కనిపించేది అతని రాక్షసత్వము.  కానీ కంసుడు ప్రేమ, ఔదార్యాం  కూడా కలవాడనే విషయాన్ని పోతన తెల్పిన విషయాన్ని చక్కగా వ్యాఖ్యానించడమయినది.
ఈ ద్రాక్షాసవాన్ని ఆస్వాదించి తీరవలసిందే.


జయరామగుప్త గారి రచనలు:

1. శ్రీమద్భాగవత ప్రావేశిక                                                   
2. మణిద్వీపము                                                                   
3. సుబోధాత్మక ఆత్మబోధ                                                  
4. రాసక్రీడా రహస్యము                                                                  
5. విశ్వశాంతికామ వినురరామ                                                
6. చిద్విలాసము                                                             
7. అమృతత్వప్రాప్తి-పురుషోత్తమత్వప్రాప్తి                                     
8. రమణీయము                                                                         
9. దశమస్కంధ ద్రాక్షాసవము                                              
10. Indian Philosophy
11. గొంతెమ్మ కోరికలు 
12. చతుశ్లోకీ భాగవతము   
13. అంబరీష చక్రము    
14. శ్రీమద్భాగవత కథా వితానము           
15. గోదా గోవిందం    
15.  లక్ష్మీనరసింహ పంచరత్న స్తోత్ర వ్యాఖ్య 
16. ధ్రువస్తుతి
17. గీతార్థ సౌరభము            
18. అపరోక్షానుభూతి వివృతి              
19. షట్పదీ సందేశము                                                                  
20. దక్షిణామూర్తి స్తవము, తత్త్వప్రతిపత్తి                                        
21. అష్టావక్ర పీయూషము
22. కాళియపత్నుల కడగండ్లు
23. శివానందలహరీ విహారము
24. A sip of nectar from Gita 
25. సౌందర్యలహరి లాహిరి
26. అమ్మ ఒడి
27. కాండే కాండే పంచశ్లోకం  

No comments:

Post a Comment