About Me

మా నాన్న గారి పుస్తకాలు అందరికీ అందుబాటులో వుండాలనీ, అవి ఎప్పటికీ మరుగున పడిపోరాదని నేను చేస్తున్న చిన్ని ప్రయత్నమే యిది.

Saturday, March 7, 2015

గోదా గోవిందం

Godaa Govindam

గోదా గోవిందం


Please click on the link to read


భగవద్భక్తి సాగరంలో మునిగి ఆ గోవిందుని గుణగణాలను అనుభవించి అస్వాదించిన ఆళ్వార్లు వ్రాసిన దివ్య ప్రబంధకాలు అందరినీ ఆకర్షిస్తాయి. వారిలో ప్రత్యేకించి విష్ణుచిత్తుల వారి ముద్దుల కుమార్తె అయిన గోదాదేవి వాటినన్నిటినీ ఆస్వాదించి ఆ దివ్య ప్రబంధాలను తనదిగా చేసుకొని సుమధురంగా పాడింది. ఆ తల్లి గోదాదేవి రచించినదే తిరుప్పావై. నాన్నగారు  "ఆ దివ్య ప్రబంధాన్ని ఆమె కలంతో వ్రాసిందా లేక నోటితో పాడిందా? ఏదీ కాదు. ఆమె గుండె లోతుల్లోంచి పొంగి  పొరలింది." అంటున్నారు. ద్రవిడ భాష లో ఉన్న ఈ ప్రబంధానికి ఆంధ్ర వ్యాఖ్య వ్రాసిన వారు శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారు. నాన్నగారి ఆ వ్యాఖ్య ఆధారంగా వ్రాసినదే ఈ చిరు పుస్తకము.

జయరామగుప్త గారి రచనలు:  
1. శ్రీమద్భాగవత ప్రావేశిక                                                   
2. మణిద్వీపము                                                                    
3. సుబోధాత్మక ఆత్మబోధ                                                  
4. రాసక్రీడా రహస్యము                                                                  
5. విశ్వశాంతికామ వినురరామ                                                
6. చిద్విలాసము                                                             
7. అమృతత్వప్రాప్తి-పురుషోత్తమత్వప్రాప్తి                                     
8. రమణీయము                                                                         
9. దశమస్కంధ ద్రాక్షాసవము                                              
10. Indian Philosophy
11. గొంతెమ్మ కోరికలు 
12. చతుశ్లోకీ భాగవతము   
13. అంబరీష చక్రము    
14. శ్రీమద్భాగవత కథా వితానము           
15. గోదా గోవిందం    
16.  లక్ష్మీనరసింహ పంచరత్న స్తోత్ర వ్యాఖ్య 
17. ధ్రువస్తుతి
18. గీతార్థ సౌరభము            
19. అపరోక్షానుభూతి వివృతి              
20. షట్పదీ సందేశము                                                                  
21. దక్షిణామూర్తి స్తవము, తత్త్వప్రతిపత్తి                                        
22. అష్టావక్ర పీయూషము
23. కాళియపత్నుల కడగండ్లు
24. శివానందలహరీ విహారము
25. A sip of nectar from Gita 
26. సౌందర్యలహరి లాహిరి 
27. అమ్మ ఒడి
28. కాండే కాండే పంచశ్లోకం  
    



1 comment: