About Me

మా నాన్న గారి పుస్తకాలు అందరికీ అందుబాటులో వుండాలనీ, అవి ఎప్పటికీ మరుగున పడిపోరాదని నేను చేస్తున్న చిన్ని ప్రయత్నమే యిది.

Thursday, January 15, 2015

రాసక్రీడా రహస్యము

రాసక్రీడా రహస్యము
 Raasakreedaa Rahasyamu





శ్రీకృష్ణ  రాసక్రీడ అనగానే సామాన్య జనావళికి స్ఫురించే అశ్లీలతాభావాన్ని, దురభిప్రాయాన్ని తొలగించి శుద్దమైన సంస్కృతిని ప్రకాశింపజేయ పూనుకొని నాన్న గారు వ్రాసిన కావ్యమే ఈ రాసక్రీడా రహస్యము.
ఈ కావ్యాన్ని మూడు అధ్యాయాలుగా కూర్చినారు. మొదటి అధ్యాయమైన "పురాణావలోకనము" న పురాణపఠనమును ఏ దృష్టితో, ఎట్టి విజ్ఞతతో, ఏ పద్దతిన చేయవలెనన్న విషయమును  వివరించినారు. ద్వితీయ  అధ్యాయమైన "లీలావలోకనము" న ఆనాటి రాసమున అసలు జరిగినదేమి యనుటను స్పష్టీకరించినారు. తృతీయ అధ్యాయమైన " హృదయావలోకనము" న గోపికా హృదయమును తఱచి వారి మనోగతమున నున్న మాధుర్యమును, వ్యవహారమున నున్న విశిష్టతను, ప్రేమలోని అనన్యత్వమును చూపి పాఠకుల హృదయమును వికసింపచేసి అలరించినారు. 

Please click on the link below to read
RaasakreedaaRahasyamu

జయరామగుప్త గారి రచనలు:  
1. శ్రీమద్భాగవత ప్రావేశిక                                                   
2. మణిద్వీపము                                                                    
3. సుబోధాత్మక ఆత్మబోధ                                                  
4. రాసక్రీడా రహస్యము                                                                  
5. విశ్వశాంతికామ వినురరామ                                                
6. చిద్విలాసము                                                             
7. అమృతత్వప్రాప్తి-పురుషోత్తమత్వప్రాప్తి                                     
8. రమణీయము                                                                         
9. దశమస్కంధ ద్రాక్షాసవము                                              
10. Indian Philosophy
11. గొంతెమ్మ కోరికలు 
12. చతుశ్లోకీ భాగవతము   
13. అంబరీష చక్రము    
14. శ్రీమద్భాగవత కథా వితానము           
15. గోదా గోవిందం    
16.  లక్ష్మీనరసింహ పంచరత్న స్తోత్ర వ్యాఖ్య 
17. ధ్రువస్తుతి
18. గీతార్థ సౌరభము            
19. అపరోక్షానుభూతి వివృతి              
20. షట్పదీ సందేశము                                                                  
21. దక్షిణామూర్తి స్తవము, తత్త్వప్రతిపత్తి                                        
22. అష్టావక్ర పీయూషము
23. కాళియపత్నుల కడగండ్లు
24. శివానందలహరీ విహారము
25. A sip of nectar from Gita 
26. సౌందర్యలహరి లాహిరి 
27. అమ్మ ఒడి
28. కాండే కాండే పంచశ్లోకం  


No comments:

Post a Comment