Saundaryalahari Laahiri
సౌందర్యలహరి లాహిరి
లాహిరి అనగా మైకము లేదా మత్తు అని అర్థము. శంకరుల వారి సౌందర్యలహరి పలు రకములుగా మత్తు గొల్పునదట. అది ఎటువంటి మత్తో చక్కగా వర్ణించినారు నాన్నగారు. భక్త జనులకు భక్తిభావమనే మత్తును, సాధకులకు సుఖసాధనమనే మత్తును, ఉపాసకులకు యంత్రమంత్రాద్యుపాసనా వైవిధ్యములో ముంచెత్తు మత్తు, సాహితీ ప్రియులకు శబ్దార్థాలంకార పరివేషణ కలిగించు మత్తు, సంగీత ప్రియులకు గతిగమకగీతిక నైపుణ్యముచే గావించు మత్తు, జిజ్ఞాసువులకు తత్వంగమాయామహిమాన్వితము, జ్ఞానులకు సాక్షాదానంద లహరి యగు లాహిరట ఈ సౌందర్య లహరి. ఈ సౌందర్య లహరిలోని నూరు శ్లోకాలకు అనువాదము పద్యరూపములో వ్రాసి, అర్థము, వివరణలతో సహా వివరించినారు. చదివి ఆనందించగలరని ఆశిస్తున్నాను.
Please click on the link below to read
జయరామగుప్త గారి రచనలు:
1. శ్రీమద్భాగవత ప్రావేశిక
2. మణిద్వీపము
6. చిద్విలాసము
7. అమృతత్వప్రాప్తి-పురుషోత్తమత్వప్రాప్తి
8. రమణీయము
9. దశమస్కంధ ద్రాక్షాసవము
10. Indian Philosophy
11. గొంతెమ్మ కోరికలు
12. చతుశ్లోకీ భాగవతము
13. అంబరీష చక్రము
14. శ్రీమద్భాగవత కథా వితానము
15. గోదా గోవిందం
16. లక్ష్మీనరసింహ పంచరత్న స్తోత్ర వ్యాఖ్య
17. ధ్రువస్తుతి
18. గీతార్థ సౌరభము
19. అపరోక్షానుభూతి వివృతి
20. షట్పదీ సందేశము
21. దక్షిణామూర్తి స్తవము, తత్త్వప్రతిపత్తి
22. అష్టావక్ర పీయూషము
23. కాళియపత్నుల కడగండ్లు
24. శివానందలహరీ విహారము
25. A sip of nectar from Gita
26. సౌందర్యలహరి లాహిరి
27. అమ్మ ఒడి
28. కాండే కాండే పంచశ్లోకం
2. మణిద్వీపము
6. చిద్విలాసము
7. అమృతత్వప్రాప్తి-పురుషోత్తమత్వప్రాప్తి
8. రమణీయము
9. దశమస్కంధ ద్రాక్షాసవము
10. Indian Philosophy
11. గొంతెమ్మ కోరికలు
12. చతుశ్లోకీ భాగవతము
13. అంబరీష చక్రము
14. శ్రీమద్భాగవత కథా వితానము
15. గోదా గోవిందం
16. లక్ష్మీనరసింహ పంచరత్న స్తోత్ర వ్యాఖ్య
17. ధ్రువస్తుతి
18. గీతార్థ సౌరభము
19. అపరోక్షానుభూతి వివృతి
20. షట్పదీ సందేశము
21. దక్షిణామూర్తి స్తవము, తత్త్వప్రతిపత్తి
22. అష్టావక్ర పీయూషము
23. కాళియపత్నుల కడగండ్లు
24. శివానందలహరీ విహారము
25. A sip of nectar from Gita
26. సౌందర్యలహరి లాహిరి
27. అమ్మ ఒడి
28. కాండే కాండే పంచశ్లోకం
32. రఘువంశరసార్ణవము
No comments:
Post a Comment